ఇటలీలోని భారతీయ ఎంబసీలో విధ్యార్థులకు..వీదేశీ భారతీయులకు ఈ ఉదయం కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కార్యక్రమంలో అక్కడి భారతీయ విద్యార్థులు తమ వంతు సహకారం అందజేస్తున్నారు... చైనా తరువాత ఇటలీలో నే కోవిడ్ మృతుల సంఖ్య ఎక్కువగా వున్నట్లు గణాంకాలు చెబుతున్నాయీ.
.1441 కరోనా తో మృతి చెందినట్లు శనివారం ఇటలీ వెల్లడించింది. ఇప్పటికే ఇటలీ ప్రభుత్వం షట్ డౌన్ ప్రకటించింది.
కాగా భారతదేశం లోనూ ఇటలీ నుండి వచ్ఛిన కొందరు కరోనా బారిన పడ్డారు..ఇటలీలో షట్ డౌన్ కొంత ఇబ్బంది కరంగా వున్నప్పటికీ సూపర్ మార్కెట్ లు కొన్ని తీసివుండటం కాస్తా ఊరట నిస్తోందని అక్కడ ఎం.ఎస్.సి..కంప్యూటర్సు చదువుకుంటున్న కేరళ -వైఖ్యం కు చెందిన అఖిల దేవసీయా వెల్లడించింది...
ఇటలీలోని భారతీయ విదేశీ వ్యవహారాల కార్యాలయం నెంబర్ :+39 06 488 4642
No comments:
Post a Comment