ఒడిశా : పద్మశ్రీ సుదర్శన పట్నాయక్ కరోనా పై పోరాటంలో తన వంతు భాగస్వామ్యంగా పూరి సముద్ర తీరంలో సైకత శిల్పాలను తీర్చిదిద్ది ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు..
విపత్తు సమయంలో భయబ్రాంతులకు గురిచేయడం కాదు..ప్రజలను చైతన్య పరచడం ప్రస్తుత కర్తవ్యం అంటుున్న పట్నాయక్ ప్రయత్నం అందరి మన్ననలు అందుకుంటోంది..
ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం అభినంధించింది.
భారతదేశాన్ని ప్రపంచం అనుసరించేలా చేద్దాం..
భారతదేశాన్ని ప్రపంచం అనుసరించేలా చేద్దాం..
No comments:
Post a Comment