లండన్ హాస్పటల్లో కరోనా లక్షణాలతో జన్మించిన శిశువు...లండన్ లోని ఓ యూనివర్సిటీ వైధ్యశాలలో పుట్టిన శిశువు కు కరోన వ్యాధి లక్షణాలు గుర్తించారు. నెలలు నిండిని ఓ గర్భిణీ సదరు ఆస్పత్రిలో కాన్పు కోసం చేరింది..
అనంతరం ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది.. జలుబు లక్షణాలు వున్న తల్లి బిడ్డల నమునాలను పరీక్షలు నిర్వహించగా..కొవిడ్ - పాజిటివ్ నమోదు కావడంతో ఇరువురిని ఐసోలేషన్కి తరలించారు..ప్రస్తుుతం నమోోదైన కరోనా కేసుల్లోఅత్యంంంతత పిన్న వయసుులో కరోన.
No comments:
Post a Comment