Saturday, 1 August 2020

భక్తి శ్రద్ధలతో శ్రీవారి పాదాల వద్ద ఛత్ స్థాపనోత్సవం..

తిరుమల : టిటిడి నారాయణగిరిలోని శ్రీవారి పాదాల వద్ద వార్షిక  చత స్థాపనోత్సవం నిర్వహించింది. చత స్థాపనోత్సవం కార్యక్రమాన్ని తిరుమల అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పూర్తి చేశారు
తొలుత, టిటిడి అర్చకులు సాంప్రదాయ పూజల తరువాత శ్రీవారి పదాలు వద్ద ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ఏర్పాటు చేశారు.
ప్రతి సంవత్సరం శ్రావణ సుధా ద్వదాసి చత్ర స్థాపనోత్సవం కార్యక్రమాన్ని టిటిడి నిర్వహింంచడం అనావాయితి.    నారాయణగిరి పైన వెంకటేశ్వరుడు మొదటి అడుగు పెట్టారని పురాణాలు చెబుతున్నాయి.
శ్రీవారీ ఆలయ నిర్మాణాలను దిగువకు కొట్టే భారీ గాలుల నుండి ఉపశమనం పొందాలనే నమ్మకంతో గొడుగును ఏర్పాటు చేస్తారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు

No comments:

Post a Comment