Sunday, 2 August 2020

కరోనా తో యు.పి. మంత్రి కమలరాణి మృతి

*కరోనాతో యూపీ విధ్యాశాఖ మంత్రి కమల రాణి వరుణ్ మృతి చెందారు.
లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కమలరాణి ఈరోజు తుదిశ్వాస విడిచారు  
*జులై 1 న కరోనాతో ఆసుపత్రిలో చేరిన యూపీ మంత్రి కమల రాణి.* కమలరాణి మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చెసిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్..తన అదికార నివాసంలో మంత్రివర్గ సహచరులు, అధికారులతో కలసి కమలరాణి మృతికి సంతాపం తసూచకంగా కొద్ది సేపు మౌనం పాటించి..శ్రద్దాంజలి ఘటించారు..

No comments:

Post a Comment