నేటి సాయంత్రం 6 నుండి సాయంత్రం 6.05 వరకు గాయకుడు # ఎస్.పి.బాలసుబ్రమణ్యం కోసం ప్రార్థించాలని # తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు, ప్రజలను సినీ పరిశ్రమ వర్గాలకు విజ్జప్తులు చేశారు. # రజినికాంత్ కూడా తన నివాసం వెలుపలకు బాలు ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తారని తెలుస్తోంది.
# దక్షిణాది సినీ సంగీత దర్శకులు సైతం నేటి సాయంత్రం వీడియో మధ్యామం ద్వారా ప్రార్థనలు చేయనున్నారు..
No comments:
Post a Comment