కోవిడ్ -19 పరిమితుల దృష్ట్యా శ్రీవారీ ఆలయం లోపల ఏకాంతంలో నెలవారీ పండుగ జరిగింది.
రకరకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించబడిన మలయపస్వామి ఉత్సవ విగ్రహం రంగనాయకుల మండపం వద్ద గరుడ వాహనంపై కూర్చండబెట్టి.విశేష ఆర్చనలు చేశారు. ఈకార్యక్రమంలో
తిరుమల జీయ్యర్ శ్రీ చిన్న జీయ్యర్ర్ స్వామి, సివిఎస్ఓ గోపీనాథ్ జెట్టి, విజిఓ మనోహర్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment