మహబూబాబాద్ జిల్లా.
💥24--08-2020 రోజున ZEST FOR LIVING SOCIETY వారు వారి FOUNDATION DAY సందర్బంగా ఈ సంవత్సరం INTER (MPHW) ఫలితాల్లో 925/1000 మార్కులు సాధించిన KGBV డోర్నకల్ విద్యార్థిని కుమారి K. మల్లేశ్వరి కి *Zest For Life Society* తరుపున శ్రీమతి గండి.గీత సీతారామ్ గారు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ గౌతమ్ గారి చేతుల మీదుగా 10, 000/-నగదును ప్రోత్సహక బహుమతి గా అందచేశారు.
కేక్ కటింగ్ మహేశ్వరిని పలువురు ప్రశంశించారు... ఇట్టి కార్యక్రమంలో విద్యార్థిని తల్లితండ్రులు శ్రీ కంచుకట్ల వీరన్న వెంకటమ్మ, జిల్లా విద్యా శాఖాధికారి శ్రీ సోమశేఖర శర్మ , ఫైనాన్స్ అకౌంట్ ఆఫీసర్ M.జయ కృష్ణ. GCDO G. విజయ కుమారి, స్పెషల్ ఆఫీసర్ మున్ని పాల్గొన్నారు.
*మహేశ్వరికి BSc Nursing మంచి కళాశాలలో చేయాలని Ambition. కానీ ఆమె తల్లిదండ్రులు పేదవారు కావడం ఉన్నత చదువులకు చదివేందుకు పేదరికం అడ్డంకి అయింది...*మరింత మంది దాతలు ఆమెకు ఆర్థికంగా ఆదుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపారు...*ఈ సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా పలు సాంఘీక సేవా కార్యక్రమాలలో తన వంతు పాత్ర నిర్వహించడంతో పాటు..డోర్నకల్ అనాద బాలుర శరణాలయంలో క్రీడా సామగ్రిని అందజేసింది. కరోనా సమయంలోనూ నిరుపేదలకు పలువురు దాతల సహకారంతో నిత్యావసరాలను అందజెసింది
No comments:
Post a Comment