హైదరాబాద్ : బాలపూర్ గణేష్ మండపాన్ని గురువారం బాంబుల తనిఖీ బృందం సందర్శించడం జరిగింది.. విధి నిర్వహణలో బాగంగా ఆ ప్రాంతం అంత తనిఖీలు నిర్వహించారు.
అనంతరం గణపతికి నమస్కరించి..విఘ్నవినాయకుని ఆశీస్సులు తీసుకున్నారు..
అయితే బృందంలో వున్న శునకం సైతం స్వామికి భక్తితో నమస్సులు సమర్పించడంతో..అక్కడి వారు ఆ దృశ్యాన్ని సంభ్రమాశ్చార్యాలతో వీక్షించరు..
No comments:
Post a Comment